*⬆️Subject: Coverage under Central Civil Services (Pension) Rules, in place of National Pension System, of those Central Government employees who were recruited against he posts/vacancies advertised /notified for recruitment, on or before 22.12.2003.*
ఫ్లాష్...ఫ్లాష్....ఫ్లాష్...
*డిసెంబర్ -22,2003 కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి తదుపరి నియామకం కాబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ NPS స్థానంలో పాత పెన్షన్(OPS) లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్:57 ని సవరిస్తూ పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నేడు ఉత్తర్వులు విడుదల చేసింది...*
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!