DSC 2003 ఉపాధ్యాయ లు తేదీ.14.05.2018 ఉదయం 9 గంటల వరకు హైదరాబాద్ నారాయణ గూడ ప్లైఓవర్ బ్రిడ్జి దగ్గరకు రాగలరు. (ఇక్కడి నుండి PRTU, STU,UTF office లు దగ్గర)అక్కడి నుండి మనం అందరి MLC లను,అన్ని ఉపాధ్యాయ సంఘాలను కలుస్తున్నాము. బయలు దేరిన సిద్దిపేట Dsc 2003 ఉపాధ్యాయులు
DSC 2003 ఉపాధ్యాయ మిత్రులoదరికి నమస్కారం రేపు తేదీ.14.05.2018 ఉదయం 9 గంటల వరకు హైదరాబాద్ నారాయణ గూడ ప్లైఓవర్ బ్రిడ్జి దగ్గరకు రాగలరు. (ఇక్కడి నుండి PRTU, STU,UTF office లు దగ్గర)అక్కడి నుండి మనం అందరి MLC లను,అన్ని ఉపాధ్యాయ సంఘాలను కలుస్తున్నాము.రేపటి సమావేశం మనకు అత్యంత కీలకం. మీకు ఎన్ని పనులు ఉన్న మీ జీవితం కోసం మీ కుటుంబం తో సహా తప్పనిసరి గా రాగలరు🍀🍀💐💐
DSC 2003 పాత పెన్షన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం💐💐💐
*రాష్ట్ర అధ్యక్షులు:
మాడవేడి వినోద్ కుమార్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి :
ఇమ్మడి సంతోష్ కుమార్,
రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి :
వేణుగోపాల్ గుంటి.
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!