ALL UNIONS VOICES IN DSC2003 PATHAPENSION SADHANA ROUND TABLE MEETING HELD ON 03.06.2016 at sunderaiah vignana kendram ..HYD. ☀☀ోహన్ రెడ్డి ex MLC గారు...✊☀☀
,............................................
ఒకప్పుడు పెన్శన్ లేదు దాన్ని యాభై శాతం సాధించాం.మహిళల కు ఐదు ఎక్కువ సి.ల్స్ సాధించాం. అప్రెంటిష్ రద్దు చెయించాం. అలాగే మెమంత కలిసి మీకు పాత పెన్శన్ సాధించి తీరుతాం.
����జనార్థన్ గారు MLC.....����
మీరు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సమస్య సర్వీస్ రూల్స్ వల్ల వచ్చింది మీకు ఎలాంటి సంబంధం లేదు. పోలిస్ డిపార్ట్మెంట్ వాళ్ల లాగా మీకు మానవతా దృక్పథం లతో ఆలోచించి పాత పెన్శన్ వచ్చేలా అందరం ఎమ్మెల్సిలం కలిసి ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు.
������������ STU Voice..........����������������
ఎమ్మెల్సిలను ఉపాధ్యాయ సంఘాలను మిమ్మల్ని కలుపుకొని ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకువెళ్ళుతాం. కోర్టులో కేసు కూడా వేశాము అని చెప్పారు.
అతి త్వరలోనే మీకు పాత పెన్శన్ సాధించి తీరుతామని హామీ ఇచ్చారు.
☀☀పాతూరి సుధాకరరెడ్డి ,MLC గారు☀☀
పోరాటమే శరణ్యం లేకుంటే అరణ్యం అని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెళ్లి పాత పెన్శన్ సాధించేవరకి రాజీలేని పోరాటం చేస్తామన్నా✊�✊� T PRTU ...Voice...✊�✊�
మీకు పాత పెన్శన్ సాధించి తీరుతామని గట్టి హామీ ఇచ్చారు.
అంటే కాకుండా పొలిస్ శాఖ లో DGP ప్రతిపాదన పంపినట్లుగానే విద్యా శాఖలో DSE ద్వారా ఉత్తర ప్రతిపాధనలు పంపేవిధంగా కృషి చేస్తామన్నారు. అలాగే పోలిస్ శాఖను కూడా కలుపికొని ఉద్యమం కొనసాగిద్దామని పిలుపు నిచ్చా����TTF Voice...............����
ఉపాధ్యాయ సంఘాలు మీద సమస్యను తమ సమస్యగా భావించి పాత పెన్శన్ సాధించాలని పిలుపునిచారు. సమస్య ను సాధించేవరకు వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.
ఇక్కడకు వచ్చిన మీ సంఖ్యా బలం చూస్తేనే తెలుస్తున్నది మీద సమస్య ఎంత తీవ్రమైనదో.. మీ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మీద వెన్నంటే ఉంటాం. ఐక్యపోరాట వేదిక ఏర్పాటు చేసుకొని ఈ సమస్యను సాధిస్తాం
✊�✊�TPUS Voice.....✊�✊�
మీద సమస్య నోటికాడి బుక్క లాక్కోవడం కాదు తిన్నది కక్కించినట్లు ఉన్నది.
ఎలక్షన్ లో 5 లోపు లైనులో ఉన్నవారికి రాత్రి పది వరకైనా ఓటువేసే అవకాశం ఎలక్షన్ కమీషన్ కల్పిస్తుంది. కాని Cps ఆలోచనే లేని సమయంలో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నియామకమైన మీకు CPS ను రుద్దడం అన్యాయం అని అన్నారు
☀☀ TPTF Voice..............☀☀
CPSసమస్యకి ,DSC 2003 సమస్యకి మధ్య తేడా ఈ సమావేశం ద్వారా స్పష్టమైన అర్థమనది. 40 సంఘాలపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. JAC గా ఏర్పడి మీ సమస్యను పరిష్కరిస్తాం... ������ TSPGHM Union voice.....����
మీకు తీరని అన్యాయం జరిగింది.
మీరు అందరు కుటుంబ సభ్యులతో సహా హైదరాబాదు లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
������TRTU Voice.........������
DSC 2003 నివురుగప్పిన నిప్పులా ఉన్నది. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా ఉండడం వలన ఇన్నిరోజులు వెలుగులోనికి రాలేదు మనం రాష్ట్రం వచ్చింది. ఇక మీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెళ్ళి పాత పెన్శన్ సాధించి తీరుతాం. ✊✊TUTF. Voice.........✊
మా వైఫల్యమే మీ సమస్యకు కారణం ఆనాడే పరిష్కరించి ఉంటే మీరు ఉద్యమించేవారుకాదు
కొత్త రాష్ట్రం లో పాత సమస్యలు పరిష్కరిస్తాం. నిజానికి ఇప్పటికీ ప్పుడు ఆర్థిక భారం పడేది లేదు కూడా. కాబట్టి మీది సులభంగా పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చారు.
☀☀TTU Voice............☀
ఇది సమైక్య పాలన పాపం నోటిఫికేషన్ లో లేని cps ను వర్తింపచేయడం దుర్మార్గం.
సంఘాలను ఏకం ఛేసారు పాత పెన్శన్ ను సాదిద్దాం. Dsc 2003 ఉపాధ్యాయులు మనం కుటుంబ సభ్యులే కాబట్టి మీకు న్యాయం చేస్తాం..
సంఘంలో ఉండండి సమస్యను సాధించండి.కాని సంఘ భజన లు మానండి సమస్య పక్కదారి పడుతుందని సూచించారు.
✊✊TSTF Voice........✊�✊�
ఈ సమావేశ తీర్మానం పైన అందరు సంతకాలు చేసి దాన్ని ముఖ్యమంత్రి గారికి పంపుదాం మీ సమస్యను అతి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
☀☀ SLTA Voice......☀☀
మీకు అన్ని వేళల అండగా ఉంటాము మీకు తీరని అన్యాయం జరిగింది .మీకు న్యాయం చేయడమే మా లక్ష్యం......
SC,ST Union. Voice......
Ap ప్రభుత్వం అన్యాయం చేసింది.
మీరు మా సోదరులే మీకు తప్పక న్యాయం చేస్తాం.
పోరాటం వద్దు అని మిత్రులు వద్దాన్నారు కొందరు కాని పోరాటం నేర్పిందే కెసిఅర్ కదా తెలంగానా అలానే తెచ్చుకున్నాం కదా అన్నారు.
న్యాయమే గెలుస్తుంది, నీతే నిలబడుతుంది. మీకు పాత పెన్శన్ వచ్చితీరుతుంది. జులైలో జె ఎ సి గా ముఖ్యమంత్రి వద్దకు పోయి ఒప్పిస్తాం ,మీకు పాత పెన్శన్ ఇప్పిస్తాం.వీ వెంట మేముంటాంTPRTU
మీ కోసం మూడు సార్లు ధర్నా చేసాం. డిప్యూటీ సి.ఎం గారికి వినతి పత్రం అందజేశాము. ఇది రాష్ట్ర పరిధిలోని సమస్య కాబట్తి ఐక్య వేధికగా ఏర్పడి మీ సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!