*Today Dsc-03 Round table meeting in Karimnagar
*STU, PRTU, TPUS, DTF, SUTA, TTU, TPRTU, SGTU, SCST, UTF, GTA and other unions participated.
*మన సమస్య సాధించే వరకు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
*వీలైనంత తొందరగా రాష్ట్రంలో రౌండ్ టేబుల్ పెట్టమని సలహా ఇచ్చరు
*అన్ని సంఘాల నాయకులు మన పొరాటాన్ని మనస్ఫుర్తిగా అభినందించారు
* అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర బాధ్యులతో సదస్సు ఏర్పాటు చేసుకుని single agenda గా సరైన అనుకూల సమయంలో KTR,లేదా CM KCR గారి వద్దకు వెళ్ళి సాదించుకోవాలని, మనకు పాత pension అమలుకావడానికి కృషి చేస్తామని తెలియజేశారు
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!