* TPTF రాష్ట్ర అధ్యక్షులు శ్రీ .B.కొండల్ రెడ్డి గారితో మన సమస్య పరిష్కార మార్గలపై చర్చించడం జరిగింది, TPTF సంఘం మన సమస్యను మంత్రి గారి ద్రుష్టికి, CM ద్రుష్టికి తీసుకెళ్తానని హామి, ఇతర సోదర అన్ని సంఘాలను కూడ మన గురించి కలుపుకొని ప్రభుత్వంపై వత్తిడి తెస్థానని హామి ఇచ్చారు.
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!