DSC2003 ఉపాధ్యాయుల పాత పెన్షన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ఈ రోజు SSC స్పాట్ కేంద్రం లో జరిగింద. ఈ ప్రదర్శన లో పాల్గొని ప్రసంగించిన PRTUTS అధ్యక్షుడు శ్రీ సుంకరి భిక్షం గౌడ్, TSUTF అధ్యక్షుడు శ్రీ రాజశేఖర్ రెడ్డి, STU అధ్యక్షుడు చంద్రమౌళి, TRTF అధ్యక్షుడు మోహన్ రెడ్డి, DTF ప్రధాన కార్యదర్శి వెంకన్న, TUTF అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, TPUS ప్రధాన కార్యదర్శి పెంటయ్య, TPRTU ప్రధాన కార్యదర్శి శంకర్,TPTF గోపాల్ రెడ్డి, sc, st tu అధ్యక్షుడు దేవదాస్ గార్లకు కృతజ్ఞతలు మరియు DSC2003 ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ అభినందనలు.
DSC2003 పాత పెన్షన్ పోరాట సమితి, నల్గొండ జిల్లా
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!