LATEST UPDATES ...

# DSC 2003 important dates

Search box

DSC 2003

నోటిఫికేషన్13-11-03
రాతపరీక్ష 04,05-04-04
పలితాల విడుదల 10-06-04
సర్టిఫికేట్స్ వెరిఫీకేషన్ 12,13-06 2004
కౌన్సిలింగ్ కు పిలిచిన తెది 17-06-2004

Related Posts ...

కాని అప్పటి ఉపాధ్యాయ JAC ఉమ్మడి సర్వీస్ , బదిలీలు ప్రమోషన్ లు జరిపాకే DSC2003 నియామకాలు చేపట్టాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మూలంగానే మరో రెండు రోజుల్లో ఉపాధ్యాయవృత్తిని చేపడుతున్నామనే మాఆనందాలను దూరం చేస్తూ రాత్రికి రాత్రి TV లలో కౌన్సిలింగ్ వాయిదా అంటూ వచ్చిన వార్త మూలంగా మేము DSCచరిత్రలోనే4 సం" ల సుదీర్గ నిరీక్షణకు
(2003 నోటిఫికేషన్ 2004 రాత పరీక్ష
2005 నియామకాలు
2006 మొదటిజీతం)
గురై మా సర్వీస్ 'పెన్షన్ , జీతాలను జీవితాలను(కొందరు మిత్రులు)కోల్పోయాం. మేము  న్యాయం పొందే వరకు( మా నోటిఫికేషన్ లో NPSలేదు) అన్ని  సంఘాలు సంఘటితంగా పోరాడాలని, అందులో ఎన్నో న్యాయపరమైన డిమాండ్లపై విజయం సాధించిన ఉధ్యమ సంఘంగా ముందుండి సారథ్యం వహించి విజయం సాధించాలని ఆశిస్తూ ,ఆకాంక్షిస్తున్నాము.




Print / Save as PDF

0 Comments:

Post a Comment

Hey Say Something.....!!!

DSC/TET/CTET MATERIALS