ఆహ్వానము
"2003 డి.ఎస్.సి.పాత పెన్షన్ పోరాట సమితి,తెలంగాణ రాష్ట్రం"
2003డి.ఎస్.సి.ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని సాగుతున్న ఉద్యమంలో భాగంగా రాష్ట్రస్ధాయిలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపోందించుకోవడానికి తేది.28.04.2016(గురువారం) నాడు రంగారెడ్డి జిల్లా ZP హాల్ ,ఖైరతాబాద్ నందు ఉదయం 9 గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయబడును.ఈ సమావేశానికి రాష్ట్రంలోని 2003 డి.య.సి ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులందరు తప్పనిసరిగా హజరుకావాలని కోరుచున్నాము
2003 డి.య.సి ఉపాధ్యాయులు , తెలంగాణ రాష్ట్రం
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!