ఆహ్వానము
తేది 05/04/2016(మంగళవారం) న మంచిర్యాల పట్టణంలోని MIMS డిగ్రీ కళాశాల యందు ఉదయం 10 గంటలకు" 2003 PPPS "ఆద్వర్యంలో అదిలాబాద్ జిల్లా సమావేశం ఏర్పాటు చేయబడును.
కావున జిల్లాలోని 2003 డి.యస్.సి ఉపాధ్యాయని ,ఉపాధ్యాయులు అందరు విధిగా హాజరుకాగలరని కోరుచున్నాము...
ఆహ్వానించువారు
2003 ఉపాధ్యాయులు, అదిలాబాద్ జిల్లా
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!