TNGO Bhavam Mbnr లో జరిగిన DSC-03
ఉపాధ్యాయుల సమావేశంలో పిఆర్టీయు-తెలంగాణ
పాల్గొనింది..
☞DSC-03 ఉపాధ్యాయుల CPS విధానం అమలుకి
కారణం ఆనాటి పెద్ద సంఘమే...
-మీ హర్ష
☞DSC-03 ఉపాధ్యాయులకు OPS విధానం
అమలు పరచి, CPS విధానమే పూర్తిగా రధ్ధు
చేయాలి. దీనికి ప్రభుత్వంతో సరైన సమయంలో
అందరూ సంఘటితంగా పోరాడి విజయం సాధించాలి.
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!