రేపు మద్యాహ్నం 2 గంటలకు
*PRTU Telangana*
ఆద్వర్యంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత
పెన్షన్ అమలు అయ్యే విదంగా వెంటనే
ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని
డిమాండ్ చేస్తూ
అలాగే CPS ను మన తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా
రద్దు చేయాలనే డిమాండ్ తో
@ఉపాధ్యాయ సంఘాల&TNGOs రౌండ్ టేబుల్
సమావేశం@
@Urdu medium school
near DCEB
KNR
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!