మెన్న 09.06.2015 నాడు హైదరాబాద్ లోని ఇందిర పార్క్ వద్ద జరిగిన పి.ఆర్.టి.యూ.టి.ఎస్ మహాధర్నా లో మన డి.ఎస్.సి 2003 కు పాత పెన్షన్ కల్పించాలని వారి ప్రధాన డిమాండ్ లలో మూడవ డిమాండ్ గా చేర్చారు.
దీని ఫలితంగా మన సమస్య మన యూనియన్ లకు వారి ప్రధాన డిమాండ్ లలో చేరింది.ఇన్ని రోజులు మన సమస్య వారి డిమాండ్ లలో ఎక్కడొ చివరన ఉండేది.ఇప్పుడు ప్రధాన డిమాండ్ లిస్ట్ లో చేరింది.దీని కారకుల ఐన వారికి మా డి.ఎస్.సి 2003 తరఫున ప్రత్యేక ధన్యవాదంలు.
పి.ఆర్.టి.యూ టి.ఎస్ యూనియన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదంలు.
మిగతా యూనియన్ లు కూడా మన సమస్యను గుర్తించి, వారి డిమాండ్ లలో మన డిమాండ్ ను ప్రధాన డిమాండ్ గా గుర్తించి మన సమస్య సాధనకు వారు కూడా తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ.......
డి.ఎస్.సి 2003 ఉపాధ్యాయులు
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!