LATEST UPDATES ...

11may 2015 రోజు మన DSC 2003 కరీంనగర్ మిత్రులు జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశం లో క్రింది తీర్మాణాలు చేయడం జరిగింది .

Search box
Related Posts ...

ఈ రోజు మన DSC 2003 కరీంనగర్ మిత్రులు
జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు
చేసుకోవడం జరిగింది. సమావేశం లో క్రింది
తీర్మాణాలు చేయడం జరిగింది .
1) జిల్లా స్థాయిలో నల్గురిని
సమన్వయకర్తలుగా , డివిజన్ స్థాయిలో
ముగ్గురు లేక నల్గురిని సమన్వయకర్తలుగా ,
మండల స్థాయిలో ఒకరు లేదా ఇద్దరికి
బాధ్యతలను అప్పగించారు .
2) వారు ముఖ్యముగా మన DSC 2003
ఉపాధ్యాయులను అన్ని జిల్లాల వారిని సంఘటిత
పర్చడానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక వేదిక
అవసరమని భావించి “ DSC 2003
ఉపాధ్యాయుల పాత పెన్షన్ పోరాట సమితి “ అనే
పేరుతో ఒక ప్రత్యేక వేదికను రిజిష్ట్రేషన్
చేయిద్దామని మన అభిప్రాయం కోసం మనలను
సంప్రదించడం జరిగింది .
3) ఈ విషయం పై మీ అభిప్ర్రాయాలను
తెలుపగలరు.
కొత్తపల్లి శ్రీనివాస్...
11 May at 18:28




Print / Save as PDF

0 Comments:

Post a Comment

Hey Say Something.....!!!

DSC/TET/CTET MATERIALS