2003డి.ఎస్.సి.ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని సాగుతున్న ఉద్యమంలో భాగంగా తేది.05.04.2016(మంగళవారం) నాడు స్థానిక లెక్చరర్స్ భవన్ నల్లగొండ నందు ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని సంఘాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులచే "రౌండ్ టేబుల్ సమావేశం "ఏర్పాటు చేయబడును.
ఈ సమావేశానికి జిల్లాలోని 2003 డి.ఎస్.సి ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులందరు తప్పనిసరిగా హజరుకావాలని కోరుచున్నాము
ఇట్లు
2003 డి.య.సి నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు
0 Comments:
Post a Comment
Hey Say Something.....!!!